Surprise Me!

Jubilee Hills By Election: భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు..ఇందిరా | Oneindia Telugu

2025-11-06 10 Dailymotion

Jubilee Hills By Election. Congress woman leader Indira Shobhan Goud said that Congress will win the Jubilee Hills by-election. She said that Congress will get good support from the people. She asked BC, SC and ST people to make BC the MLA. She said that Naveen Yadav is aware of the problems of the constituency. She said that if he is made the winner, Jubilee Hills constituency will develop.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ మహిళ నేత ఇందిరా శోభన్ గౌడ్ అన్నారు. ప్రజల నుంచి కాంగ్రెస్ మంచి మద్దతు లభిస్తుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు బీసీని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు. నవీన్ యాదవ్ నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందన్నారు. ఆయన్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
#jubileehillsbyelection
#naveenyadav
#magantisunitha

Buy Now on CodeCanyon